Himachal Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా మునిగిపోయిన మహదేవ్ టెంపుల్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌‌లో ఉగ్ర‌రూపం దాల్చిన నదులు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్ర‌ధాన న‌దులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచ‌ల్‌(Himachal Pradesh Floods)లో మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. హిమాల‌యాల్లో ఉన్న న‌దుల‌న్నీ ఉగ్ర‌రూపం దాల్చాయి.

Himachal Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా మునిగిపోయిన మహదేవ్ టెంపుల్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌‌లో ఉగ్ర‌రూపం దాల్చిన నదులు
Himachal Floods Video

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్ర‌ధాన న‌దులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచ‌ల్‌(Himachal Pradesh Floods)లో మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. హిమాల‌యాల్లో ఉన్న న‌దుల‌న్నీ ఉగ్ర‌రూపం దాల్చాయి. మ‌నాలి వ‌ద్ద ఉన్న బియాస్ న‌ది ఉప్పొంగుతోంది. వేగంగా ప్ర‌వ‌హిస్తున్న ఆ న‌ది ధాటికి.. టూరిస్టుల‌కు చెందిన కార్ల‌న్నీ కొట్టుకుపోతున్నాయి. మ‌నాలిలో బియాస్ న‌ది స‌మీపంలో పార్క్ చేసిన కార్ల‌న్నీ ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయి. మహదేవ్ టెంపుల్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వీడియో ఇదే..

Himachal Floods Video

Here' s Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 10, 2023 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).