IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్..వైరల్‌గా మారిన వీడియో
దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు.
దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు. ఉత్తమ నటీనటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా ఎన్నికైన రణబీర్ కపూర్..యానిమల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)