Covid Surge in India: నిపుణులు హెచ్చరిక..జనవరి నెల మధ్యలో భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం, రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని తెలిపిన అధికార వర్గాలు

మునుపటి ట్రెండ్‌ల ప్రకారం జనవరి మధ్యలో భారతదేశంలో COVID-19 కేసుల పెరుగుదల కనిపించవచ్చు. కాబట్టి రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనాకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Covid Surge in India: నిపుణులు హెచ్చరిక..జనవరి నెల మధ్యలో భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం, రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని తెలిపిన అధికార వర్గాలు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

మునుపటి ట్రెండ్‌ల ప్రకారం జనవరి మధ్యలో భారతదేశంలో COVID-19 కేసుల పెరుగుదల కనిపించవచ్చు. కాబట్టి రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనాకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 28, 2022 04:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).