Coronavirus in India: ఆందోళన కలిగిస్తున్న మరణాల పెరుగుదల, 24 గంటల్లో 379 మంది మృతి, దేశంలో తాజాగా 16,862 మందికి కరోనా
దేశంలో కొత్తగా 16,862 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 19,391 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది.
దేశంలో కొత్తగా 16,862 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 19,391 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,37,592కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,03,678 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 30,26,483 వ్యాక్సిన్ డోసులు వినయోగించారు. ఇప్పటివరకు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 97,14,38,553కు చేరింది. నిన్న కేరళలో 9,246 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మంది 96 ప్రాణాలు కోల్పోయారు.
India reports 16,862 new #COVID cases, 19,391 recoveries and 379 deaths in last 24 hours, as per Union Health Ministry.
Total cases: 3,40,37,592
Active cases: 2,03,678
Total recoveries: 3,33,82,100
Death toll: 4,51,814
Total Vaccination: 97,14,38,553 (30,26,483 in last 24 hrs) pic.twitter.com/HL6ZofzuQl
— ANI (@ANI) October 15, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 15, 2021 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

