Coronavirus in India: దేశంలో ఒక్క రోజులో 2 లక్షలకు పైగా కేసులు, గత 24 గంటల్లో 2,47,417 మందికి కరోనా, కొత్తగా 84,825 మంది కోలుకుని డిశ్చార్జ్
దేశంలో కరోనా కేసులు రోజు రొజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మొన్న దేశంలో 1,94,720 కొత్త కేసులు నమోదు కాగా, నిన్న మరింత భారీగా పెరిగి 2,47,417 కేసులు నమోదయ్యాయి. మొన్నటి కన్నా నిన్న 27 శాతం కేసులు అధికంగా వచ్చాయి. నిన్న కరోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు రోజు రొజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మొన్న దేశంలో 1,94,720 కొత్త కేసులు నమోదు కాగా, నిన్న మరింత భారీగా పెరిగి 2,47,417 కేసులు నమోదయ్యాయి. మొన్నటి కన్నా నిన్న 27 శాతం కేసులు అధికంగా వచ్చాయి. నిన్న కరోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,17,531 మంది కరోనాకు హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు పెరిగింది. నిన్న కరోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.
India reports 2,47,417 fresh COVID cases (27% higher than yesterday) and 84,825 recoveries in the last 24 hours
Active case: 11,17,531
Daily positivity rate: 13.11%
Confirmed cases of Omicron: 5,488 pic.twitter.com/kSvYNqJHb2
— ANI (@ANI) January 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 13, 2022 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

