Coronavirus in India: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు, గత 24 గంటల్లో వైరస్ వల్ల 541 మంది బాధితులు మృతి
దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్ వల్ల 541 మంది బాధితులు మృతిచెందగా, 67,538 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,74,24,36,288 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.
India reports 30,757 fresh COVID cases, 541 deaths, and 67,538 recoveries in the last 24 hours
Active case: 3,32,918
Daily positivity rate: 2.61%
Total recoveries: 4,19,10,984
Total vaccination: 1,74,24,36,288 pic.twitter.com/s52FRYk2vR
— ANI (@ANI) February 17, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 17, 2022 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

