Covid in India: దేశంలో 10 వేల దిగువకు పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 8,013 మందికి కరోనా, 119 మంది మృతి
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరింది. నిన్న దేశంలో 8,013 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు. 119 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరింది. నిన్న దేశంలో 8,013 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు. 119 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,02,601 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,07,686గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,843కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 177,50,86,335 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
India's daily cases drop below 10,000. The country reports 8,013 fresh #COVID19 cases, 16,765 recoveries, & 119 deaths in last 24 hrs.
Active case: 1,02,601 (0.24%)
Daily positivity rate: 1.11%
Total recoveries: 4,23,07,686
Death toll: 5,13,843
Total vaccination: 1,77,50,86,335 pic.twitter.com/Gl5wTCt1r6
— ANI (@ANI) February 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2022 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

