LPG Cylinder Price Cut: వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించిన కేంద్రం, మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ ప్రధాని మోదీ కానుక
మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 (LPG Cylinder Price Cut) తగ్గించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
- Read in
- తెలుగు
మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 (LPG Cylinder Price Cut) తగ్గించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి అనుగుణంగా ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు. వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.300 సబ్సిడీ మరో సంవత్సరం పాటు పొడిగింపు
Here's PM Modi Tweet
Today, on Women's Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti.
By making cooking gas more affordable, we also aim…
— Narendra Modi (@narendramodi) March 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2024 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

