Kotak Bank Server Down: కోటక్ బ్యాంక్ సర్వర్ డౌన్, ట్విట్టర్‌లో మండిపడుతున్న నెటిజన్లు, త్వరలోనే పరిష్కరిస్తామన్న కోటక్ టీమ్
కోటక్ బ్యాంక్ (Kotak Bank Server Down) కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ఆదివారం సాయంత్రం నుంచి కోటక్ బ్యాంకు సర్వర్ పనిచేయడం లేదు. దీంతో కస్టమర్లు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక సమస్యల వల్లనే బ్యాంకు సర్వర్ డౌన్ అయిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కోటక్ బ్యాంకు టెక్నికల్ టీమ్ తెలిపింది.
New Delhi, March 12: కోటక్ బ్యాంక్ (Kotak Bank Server Down) కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ఆదివారం సాయంత్రం నుంచి కోటక్ బ్యాంకు సర్వర్ పనిచేయడం లేదు. దీంతో కస్టమర్లు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక సమస్యల వల్లనే బ్యాంకు సర్వర్ డౌన్ అయిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కోటక్ బ్యాంకు టెక్నికల్ టీమ్ తెలిపింది. అయితే కోటక్ బ్యాంకు సర్వర్ డౌన్ (Kotak Bank Server Down) అవ్వడం కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్లు చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌పై అనేక ఫిర్యాదులు చేస్తున్నారు.
Kotak Bank Sucks @KotakBankLtd @udaykotak Stop taking high interest rate when you can’t give service on time BC. pic.twitter.com/bXGTf1ruq1
— bombaybones (@jolokia_bhoot) March 12, 2023
యూపీఐ సర్వర్ డౌన్:
Again the UPI network is down and I'm not able to make payments, this is becoming a recurring thing now and it is causing a lot of distress, pls sort it out @KotakBankLtd
— Jaiv (@Jaiv0510) March 12, 2023
కోటక్ యాప్ కూడా డౌన్:
@KotakBankLtd kindly improve your app lots ok bugs and frequently showing server down in upi or keeps loading. pic.twitter.com/7VjCKKu1xd
— Ajinkya M Kadam (@AjinkyaMKadam) March 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 12, 2023 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

