Lynching Caught on Camera: వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన గుంపు

Lynching Caught on Camera: వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన గుంపు
Mob Attacks and Kills Man With Swords on Suspicion of Theft in Aligarh, Four Arrested After Disturbing Video Surfaces

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో, దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్న బాధితుడిపై ఒక గుంపు కత్తులతో దాడి చేసి ఘోరంగా గాయపరిచి చంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై సీసీ పుటేజీ ఆధారంగా నలుగురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. గాంధీపార్క్ పోలీస్ స్టేషన్.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 ప్రకారం హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. షాకింగ్ వీడియో, పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు, అయినా ఆగకుండా..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 19, 2024 03:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).