Uttar Pradesh Horror: దారుణం, సోదరి తల నరికి చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగిన యువకుడు, యువతి వేరే కులం వాడితో వెళ్లిపోవడమే కారణం
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని హత్య చేసి, ఆమె తలను నరికివేసాడు. ఆ తలను చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది
Man cuts sister's head over affair : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని హత్య చేసి, ఆమె తలను నరికివేసాడు. ఆ తలను చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి వేరొక వర్గానికి చెందిన వ్యక్తితో పారిపోవడంతో కలత చెందాడని పోలీసులు తెలిపారు. రియాజ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.కులంకానీ వ్యక్తితో లేచిపోయినందుకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని పోలీసుల ప్రాథమిక విచారణలో రియాజ్ తెలిపాడు.

Here's Police Statement
थाना फतेहपुर क्षेत्रान्तर्गत ग्राम मिठवारा में सगे भाई द्वारा बहन की गर्दन काट कर हत्या कर देने के सम्बन्ध में अपर पुलिस अधीक्षक, उत्तरी की बाइट-#UPPolice #barabankipolice@Uppolice@adgzonelucknow@igrangeayodhya pic.twitter.com/3wejroxov5
— Barabanki Police (@Barabankipolice) July 21, 2023
What this man is carrying in his hand is not a bag but chopped head of his sister. Riyaz was angry at her for eloping with her boyfriend (same religion, same caste). So Riyaz beheaded her. He walked on the road carrying the head for long before police held him. Incident from UP’s… pic.twitter.com/zQORKcxmtq
— Swati Goel Sharma (@swati_gs) July 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 21, 2023 04:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

