Mumbai Shocker: ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు

ముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది

Mumbai Shocker: ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు
Representational Image (File Photo)

ముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనుమానితుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.  మైనర్ బాలిక తెలిసి సెక్స్‌లో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం, ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Here's ANI News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 14, 2024 06:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).