Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చుక్కలే, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి
ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.

Mumbai Local Train Rush Video
ప్రయాణికుల తిప్పలు తప్పేదెప్పుడు?
ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు… pic.twitter.com/pJgA74AR2d
— ChotaNews (@ChotaNewsTelugu) October 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 29, 2024 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).