ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా ఉంటున్న ఓ‌ కుటుంబం. అద్దె చెల్లించడం లేదంటూ కరెంటు కట్ చేసిన యజమాని.. దీంతో ఇరువురి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. యజమానిపై అద్దెకున్న కుటుంబం దాడికి యత్నించింది. దీంతో కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడి చేసింది యజమాని కుటుంబం.ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు.

వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యువతి ప్రాణాలను కాపాడిన బండి సంజయ్, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని భరోసా

owner's family attacked Tenant family with a knife 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)