Rajasthan: బతకాలని లేదు, పెద్ద కొడుకు దగ్గరకే వెళతున్నాం, ఉరివేసుకుని నలుగురు ఆత్మహత్య, రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలో విషాదం
Puducherry Floor Test: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ
H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్, డిసెంబర్లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా
Polavaram Update: చివరి దశకు చేరుకున్న పోలవరం పనులు, స్పిల్వే గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ, 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపిన పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్యా
PM Kisan Update: పిఎం-కిసాన్ నుంచి 33 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, వీరంతా అర్హత లేకున్నా నగదు పొందుతున్నారని వెల్లడించిన కేంద్రం, మొత్తం రూ .2,326.88 కోట్లు వీరి ఖాతాల్లో జమ అయిందని తెలిపిన మంత్రి తోమర్
Bihar: 10వ తరగతి పరీక్ష రాస్తూ హాల్లోనే చనిపోయిన విద్యార్థి, అధిక జ్వరం ఉన్నందున వద్దని వారించిన తల్లి, ఏడాది వేస్ట్ అవుతుందని పరీక్ష రాసిన రోహిత్, బీహార్లో విషాద ఘటన
'Apple' of Discord: ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. ఆపిల్ డ్రింక్ వచ్చింది! పార్సెల్ తెరిచి బిత్తిరైపోయిన యువతి, విచారం వ్యక్తం చేసిన సెల్లర్స్, పోలీస్ కేసు నమోదు
Chandrababu Protest Row: చంద్రబాబు నిరసనకు అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్మిషన్ ఇవ్వడం కుదరదు, నోటీసులు జారీ చేశామని తెలిపిన తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు
Amit Shah Tirupathi Tour Cancelled: అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, మార్చి 4న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా, ముఖ్యమంత్రులతో మీటింగ్ ఎప్పుడు జరిగేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపిన అధికార వర్గాలు
AP Municipal Polls 2021: సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యని బయటకు పంపించిన ఎస్ఈసీ, అఖిలపక్ష నేతలతో ముగిసిన నిమ్మగడ్డ భేటీ, మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు
'Will You Marry Her': పదే పదే ఆ యువతిని రేప్ చేశావు, పెళ్లి చేసుకుంటావా లేదా జైలుకు వెళ్తావా, నిందితుడిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల వరకు అరెస్టును నిలిపివేస్తున్నామని ఆదేశాలు
Puducherry Assembly Elections 2021: త్వరలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, పుదుచ్చేరిలో సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, తమిళంలో మాట్లాడలేనందుకు క్షమించమంటూ తమిళ రాగం
సిటీ |
పెట్రోల్ |
డీజిల్ |
Guntur |
90.72
|
90.72
|
Nellore |
90.70
|
90.70
|
Hyderabad |
88.86
|
88.86
|
Warangal |
88.45
|
88.45
|
View all