కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోని గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో అక్రమ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్యం దుకాణంలో రెండు గంటల నుండి పది మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసి చివరకు కత్తులతో దాడికి దిగనట్లు గా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన బద్వేల్ పోలీసులు. పాల ప్యాకెట్ల దొంగ...హైదరాబాద్ మణికొండలో షాకింగ్ దొంగతనం, పాల ప్యాకెట్లు- పేపర్లు దొంగతనం...వైరల్ వీడియో
Man 'attacks' another man with knife
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి...
కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోని గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో అక్రమ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్యం దుకాణంలో రెండు గంటల నుండి పది మంది వ్యక్తులు మద్యం… pic.twitter.com/vfMtSYqcLs
— ChotaNews (@ChotaNewsTelugu) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)