సికింద్రాబాద్ లోని(Secundrabad) మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న తల్లి, కొడుకు లపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యశ్వంత్, రేణుక పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

మహిళపై చేయి చేసుకున్న ఎస్సై.. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘటన, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం, వీడియో ఇదిగో

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు. ఎస్సై తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shocking incident at Secundrabad

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)