Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అత్త, మామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు, తీవ్ర గాయాలతో అత్త మృతి, ఆస్పత్రిలో మామ..
దాడిలో అత్త మృతి చెందింది.మావయ్య కు తీవ్ర గాయాలవగా , స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా,చోడవరం మండలం అడ్డూరు గ్రామంలోదారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తా మామలపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లుడు మామిడి పైడినాయుడు, అత్త సానబోయిన లక్ష్మి , మామ పైడిరాజుల మధ్య గత కొంతకాలంగా కుటుంబం కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై కక్ష పెంచుకున్న అల్లుడు సోమవారం రాత్రి అత్త,మావయ్య లపై కత్తి తో దాడీ చేశాడు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు
ఈ దాడిలో అత్త మృతి చెందింది.మావయ్య కు తీవ్ర గాయాలవగా , స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2020లో చోడవరంలో అల్లుడు పైడినాయుడుపై ప్రేమ వ్యవహారంలో పోక్సో కేసు నమోదయింది.
Here's Video
అత్త, మామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు పైడినాయుడు. అత్త మహాలక్ష్మి మృతి, మామ పైడిరాజుకుకు తీవ్ర గాయాలు. అనకాపల్లి జిల్లా చోడవరం(మ) అడ్డూరు గ్రామంలో ఘటన. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews pic.twitter.com/EFs04DSoxd
— Vizag News Man (@VizagNewsman) July 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2024 04:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

