Parliament Attack Anniversary: పార్లమెంటుపై దాడికి నేటికి 21 ఏళ్లు, అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, పలువురు రాజకీయ ప్రముఖులు
పార్లమెంట్‌పై దాడి జరిగి 21 ఏళ్లైన సందర్భంగా మరణించిన జవాన్లకు పార్లమెంట్ వద్ద నివాళులు అర్పించారు.ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు పార్లమెంట్ వద్ద మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

Here's ANI Tweet
Delhi | Vice President and Rajya Sabha chairman Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla, Prime Minister Narendra Modi and other leaders pay tribute to the fallen jawans, at the Parliament, on the 21 years of the Parliament Attack. pic.twitter.com/Fh3GYsn2p0
— ANI (@ANI) December 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2022 11:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).