PM Modi Plays Drum: కలబురగి జిల్లాలో డోలు వాయించిన ప్రధాని మోదీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్, అట్టడుగు వర్గాలకు 50,000 టైటిల్ డీడ్‌లు పంపిణీ

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ డోలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26 సెకన్ల వీడియో క్లిప్‌లో, కలబురగి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాంప్రదాయ డ్రమ్ వాయిస్తూ తన డ్రమ్మింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

PM Modi Plays Drum: కలబురగి జిల్లాలో డోలు వాయించిన ప్రధాని మోదీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్, అట్టడుగు వర్గాలకు 50,000 టైటిల్ డీడ్‌లు పంపిణీ
PM Narendra Modi (Photo Credits: ANI)

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ డోలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26 సెకన్ల వీడియో క్లిప్‌లో, కలబురగి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాంప్రదాయ డ్రమ్ వాయిస్తూ తన డ్రమ్మింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో అట్టడుగు, బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 50,000 టైటిల్ డీడ్‌లను (హక్కు పాత్ర) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేశారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 19, 2023 06:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).