PM Modi Aerial Survey: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే, గుజరాత్, డయు ప్రాంతాలలో వైమానిక సర్వేను నిర్వహించిన భారత ప్రధాని, అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్, డయు తుఫాను ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉనా, డియు, జాఫరాబాద్, మహువా వంటి ప్రాంతాలపై వైమానిక సర్వేను ప్రధాని నిర్వహిస్తున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు.

Here's Video
#WATCH | Prime Minister Narendra Modi conducts an aerial survey of the #CycloneTauktae affected areas of Gujarat and Diu
The PM is conducting an aerial survey of areas such as Una, Diu, Jafarabad, and Mahuva today. He will also hold a review meeting in Ahmedabad later. pic.twitter.com/B3C4qamBwp
— ANI (@ANI) May 19, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 19, 2021 02:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).