Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమా‌కు ఎంతో హైప్ ఉంది.

Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్
FLASH-MOB full video from STREETS OF LONDON Goes Viral in Social media

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమా‌కు ఎంతో హైప్ ఉంది. ఈ క్రమంలో విడుదలైన పాటలు, ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల సిద్ధం అయింది. ఇప్పటికే సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. తాజాగా యూకే రోడ్ల మీద పుష్ప పుష్ప అంటూ అభిమానులు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Pushpa 2 in UK streets

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 02, 2024 11:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).