Rajasthan: మహాశివరాత్రి ఉత్సవాల్లో 14 మంది చిన్నారులకు విద్యుత్ షాక్, ఇద్దరి పరిస్థితి విషమం, మరికొందరికి తీవ్ర గాయాలు
రాజస్ధాన్లోని కోటాలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రదర్శనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సకటౌరా ప్రాంతంలో 10-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలు హైటెన్షన్ విద్యుత్ లైన్ నుండి విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్ షాక్తో గాయాలైన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Read in
- తెలుగు
రాజస్ధాన్లోని కోటాలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రదర్శనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సకటౌరా ప్రాంతంలో 10-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలు హైటెన్షన్ విద్యుత్ లైన్ నుండి విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్ షాక్తో గాయాలైన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్ధాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నాగర్ ఆస్పత్రికి చేరుకుని గాయపడిన చిన్నారులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వారు ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. ఇద్దరు చిన్నారులకు వరుసగా 100, 50 శాతం కాలిన గాయాలు కాగా, మిగిలిన 12 మందికి 50 శాతం కంటే తక్కువ గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో వృద్ధుడిపై పైశాచికం.. నిప్పులపై నాట్యం చేయించి రాక్షసానందం.. థాణేలో ఘోరం
Here's ANI Video
#WATCH | Rajasthan: Several children were electrocuted during a procession on the occasion of Mahashivratri, in Kota. Further details awaited. pic.twitter.com/F5srBhO9kz
— ANI (@ANI) March 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2024 06:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

