Rs 2000 Currency Notes To Be Withdrawn: రెండు వేల రూపాయల నోట్ విత్ డ్రా, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటన
రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ, తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ, తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్‌లుగా మార్చుకోవడాన్ని ఒకేసారి రూ. 20,000 వరకు చేసుకోవచ్చని అపెక్స్ బ్యాంక్ తెలిపింది. డిపాజిట్ ని అందించాలని RBI అన్ని బ్యాంకులను ఆదేశించింది. లేదా సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2,000 నోట్లకు మార్పిడి సౌకర్యాలు చేసుకోవాలని సూచించింది.
ANI Tweet
Reserve Bank of India has advised banks to stop issuing Rs 2000 denomination banknotes with immediate effect though banknotes in Rs 2000 denomination will continue to be legal tender. https://t.co/yLWWpyuahL pic.twitter.com/kPTMqlm1XD
— ANI (@ANI) May 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 19, 2023 07:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

