School Girls Fighting: వీడియో ఇదిగో, కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చి తన్నుకున్న అమ్మాయిలు, వారిని రెచ్చగొడుతూ ఎంజాయ్ చేసిన అబ్బాయిలు

School Girls Fighting: వీడియో ఇదిగో, కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చి తన్నుకున్న అమ్మాయిలు, వారిని రెచ్చగొడుతూ ఎంజాయ్ చేసిన అబ్బాయిలు
School Girls Fighting after coaching classes on road, caught on CCTV camera.

సోషల్ మీడియాలో స్కూల్ విద్యార్థినుల ఫైటింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వీధిలో ఓ అమ్మాయి స్కూటర్ మీద కూర్చుని ఉండగా మరో అమ్మాయి ఇంకో స్కూటర్ మీద అక్కడుకు చేరుకుంది. స్కూటర్ దిగిన తర్వాత ఓ అమ్మాయి ముందు స్కూటర్‌పై కూర్చున్న అమ్మాయి మెడ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం, ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని స్కూటర్ నుంచి కిందపడేలా దాడి చేసింది.

చిరుతపులితో రీల్...ముగ్గురిపై దాడి చేసిన చిరుత, మధ్యప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా మారిన వీడియో

ఈ సమయంలో, మరికొందరు అమ్మాయిలు గొడవలో తోడవడంతో అక్కడ రణరంగం అయింది. బైక్‌లపై వచ్చిన అబ్బాయిలు కూడా ఈ గ్యాంగ్ వార్‌ని ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలను రెచ్చగొడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఘటన రికార్డయింది. దీని తరువాత, ఏదో ఒక విషయంపై ఒక ఒప్పందం కుదిరడంతో ఈ గొడవ సద్దుమణిగింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు.

Here's Fighting Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 23, 2024 02:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).