Andhra Pradesh: విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ
ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు.
ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో విద్యార్దిని చితకబాదాడు స్కూల్ కరస్పాండెంట్.చెంపలు, మెడ భాగంలో వాచిపోవడంతో ఇంటికి వెళి తల్లిదండ్రుల వద్ద విలపించిన బాలిక.తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో చికిత్స చేయించిన తల్లిదండ్రులు.స్కూల్ కరస్పాండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..
Satyanarayana hit the student severely on her cheeks
ఆకివీడులో దారుణం...
తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ .
విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ .
స్కుల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు ఫిర్యాదు చేసిన డ్రైవర్.
ఆగ్రహం విద్యార్దిని… pic.twitter.com/7hIVl2HF5n
— TV9 Telugu (@TV9Telugu) November 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2024 01:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

