సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా(Sri Simha Wedding) పెళ్లి వేడుకలో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర(Devara) మూవీలోని ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జక్కన్న డ్యాన్స్‌లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజమౌళి(Rajamouli)లో డైరెక్టరే కాదు మంచి డ్యాన్స్‌ర్ కూడా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.  వీడియో ఇదిగో, జపనీస్‌లో మాట్లాడిన డార్లింగ్ ప్రభాస్, షూటింగ్లో నా కాలు బెణికింది అందుకే జపాన్ రాలేకపోతున్నానంటూ సందేశం

Rajamouli Dance Video: 

 

View this post on Instagram

 

A post shared by Gulte Official (@gulteofficial)

 

View this post on Instagram

 

A post shared by Gulte Official (@gulteofficial)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)