రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామెడీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. మంగళవారం మధ్యాహ్నం రాజస్థాన్‌ జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న సుఖ్‌దేవ్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.తీవ్రంగా గాయపడ్డ సుఖ్‌దేవ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాల్పుల ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. సుఖ్‌దేవ్‌ అనుచరులు జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు చనిపోయాడు.

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)