Tamil Nadu Horror: షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన

వైరల్ అవుతున్న వీడియోలో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు దీపక్ రాజ్ (30)ను కారులో దిగివచ్చి వేటకొడవళ్లతో ఓ ముఠా కిరాతకంగా హత్య చేసింది. అయితే ఎందుకు హత్య చేశారనే దానిపై ఎటువంటి సమాచారం అందలేదు. సంఘటనపై మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.

Tamil Nadu Horror: షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన
gang killed boyfriend in front of girlfriend Watch Video

తమిళనాడులోదారుణం చోటు చేసుకుంది.. పట్టపగలు నడిరోడ్డుపై ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని ఓ ముఠా హత్య చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు దీపక్ రాజ్ (30)ను కారులో దిగివచ్చి వేటకొడవళ్లతో ఓ ముఠా కిరాతకంగా హత్య చేసింది. అయితే ఎందుకు హత్య చేశారనే దానిపై ఎటువంటి సమాచారం అందలేదు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 20, 2024 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).