Tamil Nadu Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు, అయిదుగురు అక్కడికక్కడే మృతి
తమిళనాడులోని మధురై సమీపంలో విరుదునగర్ - మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఈరోజు ఉదయం వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి
తమిళనాడులోని మధురై సమీపంలో విరుదునగర్ - మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఈరోజు ఉదయం వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి.మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. విరుదునగర్-మధురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద వేగంగా వస్తున్న ఎస్‌యూవీ మోపెడ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
Here's Video
VIDEO | Five people were reportedly killed when a car collided with a two-wheeler on the Virudhunagar-#Madurai highway in Sivarakottai near Tirumangalam earlier today. The accident was caught on CCTV.
(Disturbing visuals. Viewers discretion is advised.) pic.twitter.com/Vl4rfsPMbc
— Press Trust of India (@PTI_News) April 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 10, 2024 04:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

