Tej Pratap Yadav Hugs Shivling: శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించిన మాజీ సీఎం కొడుకు, హరహర మహాదేవ్‌ అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో ఇదిగో..

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు

Tej Pratap Yadav Hugs Shivling: శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించిన మాజీ సీఎం కొడుకు, హరహర మహాదేవ్‌ అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో ఇదిగో..
Tej Pratap Yadav Hugs Shivling Video

Tej Pratap Yadav Hugs Shivling Video: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు. తేజ్ ప్రతాప్‌ తలపై నీరు, పాలు, ఇతర జలాలు పోశారు. ‘అంతిమ సత్యానికి చిహ్నం మహాదేవ్. మహాదేవ్‌ను కౌగిలించుకోవడం అంటే మనలోని లోతైన, అత్యంత లోతైన అంశాలను స్వీకరించడం. శాంతిని పొందడం. గందరగోళం మధ్యలో మహాదేవ్‌ను కనుగొనడం. హరహర మహాదేవ్‌’ అని తేజ్ ప్రతాప్‌ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 08, 2024 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).