Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన

ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.

Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
Man performs CPR on monkey, saves its life in Mahabubabad

చనిపోయిందనుకున్న ఓ వానరానికి సిపిఆర్ చేసిన ఓ యువకుడు ఆ మూగజీవి ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో జరిగింది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.సకాలంలో స్పందించి చాకచక్యంగా సిపిఆర్ చేసి వానరం ప్రాణాలు కాపాడిన నాగరాజును అంతా అభినందించారు.

వీడియో ఇదిగో, హెయిర్ డ్రైయర్ పేలి రెండు చేతులు కోల్పోయిన సైనికుడి భార్య, కర్ణాటక బాగల్ కోటలో విషాదం

Man performs CPR on monkey, saves its life

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 21, 2024 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).