తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో ఎక్కడినుండి పోటీ చేసినా గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నా సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ సవాల్ విసిరారు. నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు.. అంత వ్యతిరేకత మూటగట్టుకున్నావని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కోడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్.. ఇద్దరం పోటీ చేద్దాం.. ప్రజలు నీకు డిపాజిట్ కూడా రానివ్వరు. నా సవాల్‌కు సిద్ధమా? అంటూ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నీకు మద్దతుగా చంద్రబాబు నాయుడు, రాహుల్ , ప్రియాంక గాంధీలను తెచ్చుకొని ప్రచారం చేసుకోమని సవాల్ విసిరారు.
Bakka Judson Comments on CM Revanth Reddy Video
రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో ఎక్కడినుండి పోటీ చేసినా గెలవడు
ఛాలెంజ్ చేస్తున్నా సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డికి
నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు.. అంత వ్యతిరేకత మూటగట్టుకున్నావ్
రేవంత్ రెడ్డి కోడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా… pic.twitter.com/UozfEWZmP6
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
