Telangana Road Accident: ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..
తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.
తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.ఈ ప్రమాదంలో బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ఓ ప్రయాణికుడు.. పలువురికి గాయాలు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన కఠికే సురేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
lorry hit an RTC bus going from Raichur towards Hyderabad
ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ
నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ.
ఈ ప్రమాదంలో బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ఓ… pic.twitter.com/BCI3XwHN7o
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 02, 2024 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

