Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
కొడుముంజకు చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు మేస్త్రీగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ వద్ద చెరకు కోతకు శ్రీనివాస్ రూ.3లక్షలు తీసుకున్నారు.కూలీలు రాకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. దేవకర్ అనుచరులు బుధవారం కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య, అతడి కుటుంబసభ్యులపై దాడి చేశారు. అనంతరం తల్లి పల్లపు బీమాబాయిని కారులో తీసుకెళ్లారు. దీనిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Thugs kidnapped mother While did not return the money taken by the son
కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నప్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సిరిసిల్ల - వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
కొడుముంజకు చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు… pic.twitter.com/ajWE0r5sKp
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 07, 2024 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

