Uttar Pradesh, July 21: యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, జుట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు
Here's Video:
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం… pic.twitter.com/6mTUtkxHxt
— Telangana Awaaz (@telanganaawaaz) July 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)