UP Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి, యూపీలో విషాదకర ఘటన
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. బరేలీ-ఫరూఖాబాద్ రహదారిపై అల్లాహగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. బరేలీ-ఫరూఖాబాద్ రహదారిపై అల్లాహగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫరూఖాబాద్‌లోని ఘటియా ఘాట్‌కు 12 మంది జలాలాబాద్ నుంచి ఆటోలో వెళ్తుండగా, రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రక్కు ఢీకొట్టిందని, దట్టమైన పొగ మంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనం సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
Here's Video
12 people died in an accident in #UttarPradesh
Big road #Accident in Shahjahanpur
12 people died in collision between tanker and tempo
Collision between tanker and tempo due to dense fog
Incident on Farrukhabad road of Allahganj area 1/2 pic.twitter.com/jkg6dUUxYs
— Siraj Noorani (@sirajnoorani) January 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2024 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

