Newyork, Oct 22: అమెరికాలో (America) ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్ట‌న్ సిటీలో ఓ రేడియో ట‌వ‌ర్‌ ను ఓ హెలికాప్ట‌ర్ (Helicopter Crash) ఢీకొన్న‌ది. ఈ ప్రమాదంలో ఆ హెలికాప్ట‌ర్‌ లో ఉన్న న‌లుగురు మృతిచెందారు. స‌మీపంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాల‌కు ఆ ప్ర‌మాద దృశ్యాలు చిక్కాయి. హెలికాప్ట‌ర్ బలంగా తాకడంతో రేడియో ట‌వ‌ర్ కూలిపోయింది. దీంతో  భారీ స్థాయిలో అక్క‌డ మంట‌లు వ్యాపించాయి.

మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్‌ విడుదల

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)