Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఈ నెల 25న రాత్రి 8:30 గంటల నుంచి ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. మా బావగారు మీ బాబుగారు అంటూ బాలయ్య షోని ప్రారంభించబోతున్నారు.
Here's News and Video
Get ready for an iconic conversation between #NandamuriBalakrishna and AP CM Chandrababu Naidu garu !#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM. #UnstoppableWithNBK @ahavideoIN #JaiBalayya #NBK pic.twitter.com/X9MmEni2Yj
— idlebrain.com (@idlebraindotcom) October 21, 2024
Power, questions, and unfiltered answers! #UnstoppableSeason4 begins with AP CM Chandrababu Naidu garu taking on tough questions , powerful conversations, surprises, and entertainment.#UnstoppableS4 premieres on Oct 25, PM.
#chandrababunaidu #UnstoppableWithNBK… pic.twitter.com/nK4t2UUhje
— ahavideoin (@ahavideoIN) October 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 21, 2024 09:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

