యూపీ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ్ర‌జ్‌ఘాట్ టోల్ ప్లాజా వ‌ద్ద ఓ కారు(Car Crash) ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరు మంది మృతిచెందారు. ఓ ట్ర‌క్కును కారు ఢీకొన్న‌ది. సోమ‌వారం అర్థ‌రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అదుపు కోల్పోయిన కారు డ్రైవ‌ర్ త‌న వాహ‌నంతో ట్ర‌క్కును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌వారిని మీర‌ట్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అర్థ‌రాత్రి 12.30 నిమిషాల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఎస్పీ అభిషేక్ వ‌ర్మ తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)