Karnataka: షాకింగ్ వీడియో, రోడ్డు మధ్యలో కారు డోర్ తెరవడంతో వెనక నుంచి వచ్చిన మహిళకు ఘోర ప్రమాదం, రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ
కర్ణాటకలో షాకింగ్ వీడియోని కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ ట్వీట్ చేసింది.ఈ వీడియోలో ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది.
కర్ణాటకలో షాకింగ్ వీడియోని కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ ట్వీట్ చేసింది.ఈ వీడియోలో ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది. కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదం గత సెప్టెంబర్ 24న జరిగింది. రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ప్రమాదం వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ.
Here's Video
Before opening the door of your car on public roads, make sure to check in the side or rear view mirror for vehicles coming from behind to avoid such accidents. Be mindful and careful!
#roadsafety #rules #safety #drive #drivesafe #traffic pic.twitter.com/McPqHHr1GY
— Karnataka State Road Safety Authority (@KSRSA_GoK) October 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 11, 2022 02:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

