Andhra Pradesh: మహిళల ముందు బట్టలు విప్పేసి వ్యాపారి నగ్న ప్రదర్శన, మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువు వద్ద గోలి రామాంజనేయులు అనే గోల్డ్ వ్యాపారి హల్చల్ చేశారు. మహిళల ముందు నగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహిళలతో వాగ్వాదం పెట్టుకున్నారు. రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.
man's naked performance in front of women
మహిళల ముందు గోలి రామాంజనేయులు నగ్న ప్రదర్శన
మంగళగిరి రత్నాల చెరువు వెంబడి ఉన్న కుటుంబాల్లోని మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం
నగ్న ప్రదర్శన చేసి మహిళలను అసభ్యకరంగా తిట్టిన గోల్డ్ వ్యాపారి రామాంజనేయులు
మహిళల ఫిర్యాదుతో రామాంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు… pic.twitter.com/A2HJM3MzPx
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2024
గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులో గోలి రామాంజనేయులు హల్చల్...
మహిళల ముందు నగ్న ప్రదర్శన, మహిళలతో వాగ్వాదం. రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు నగ్న ప్రదర్శన. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ… pic.twitter.com/QOuLIPrrBr
— ChotaNews (@ChotaNewsTelugu) November 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 22, 2024 05:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

