Madhya Pradesh: వైరల్ వీడియో, అంబులెన్స్ రాకపోవడంతో జెసీబీపై గర్భిణిని ఆస్పత్రిని తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు, మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం

మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్‌ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు.

Madhya Pradesh: వైరల్ వీడియో, అంబులెన్స్ రాకపోవడంతో జెసీబీపై గర్భిణిని ఆస్పత్రిని తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు, మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం
Pregnant woman crosses swollen river on JCB in flood-hit Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్‌ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. కానీ వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్‌ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు.దీంతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు సదరు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు జేసీబీ మెషిన్‌ని ఏర్పాటు చేశారు. దీంతో అదికారులు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలిం‍చేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 25, 2022 05:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).