Hyderabad, Dec 22: హైదరాబాద్ లోని (Hyderabad) బోయిన్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి హత్య (Murder) చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Here's Video:
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్య
Old Bowenpally : ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడు పై దాడి చేసి హత్య..లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు హత్య చేసినట్లు సమాచారం. దారుణంగా కత్తితో పొడిచి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/8rHsIpV3GC
— ChotaNews (@ChotaNewsTelugu) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)