Zomato Down: జొమాటో, స్విగ్గీ డౌన్, అర గంట సేపు ఇబ్బందులు ఎదుర్కున్న వినియోగదారులు, క్షమాపణ కోరిన ఫుడ్ డెలివరీ యాప్‌లు
ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్‌లు పని చేయలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేసే వెబ్‌సైట్లకు సాంకేతిక సమస్యలు వచ్చినట్లు సమాచారం.
- Read in
- తెలుగు
ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్‌లు పని చేయలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేసే వెబ్‌సైట్లకు సాంకేతిక సమస్యలు వచ్చినట్లు సమాచారం. దీంతో జొమాటో, స్విగ్గీ వినియోగదారులు సుమారు అర గంట సేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫుడ్ ఆర్డర్లు బుక్ కాకపోవడంపై పలువురు ఆయా సంస్థల కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ క్షమాపణ తెలిపాయి.
mc how are both zomato & swiggy down at the same time, just after they were being probed for conflict of interest
— अ (@iNeedBiryani) April 6, 2022
#zomatodown@zomato @zomatocare
Could you please help us on the below case looks like your server is down..
Do the needful..🙂 pic.twitter.com/xSXtwJEfoC
— Pranay Gurav (@pranaygurav89) April 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 06, 2022 07:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

