ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్‌లు పని చేయలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేసే వెబ్‌సైట్లకు సాంకేతిక సమస్యలు వచ్చినట్లు సమాచారం. దీంతో జొమాటో, స్విగ్గీ వినియోగదారులు సుమారు అర గంట సేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫుడ్ ఆర్డర్లు బుక్ కాకపోవడంపై పలువురు ఆయా సంస్థల కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ క్షమాపణ తెలిపాయి.
mc how are both zomato & swiggy down at the same time, just after they were being probed for conflict of interest
— अ (@iNeedBiryani) April 6, 2022
#zomatodown@zomato @zomatocare
Could you please help us on the below case looks like your server is down..
Do the needful..🙂 pic.twitter.com/xSXtwJEfoC
— Pranay Gurav (@pranaygurav89) April 6, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)