OYO Founder's Father Dies: 20వ అంతస్తు నుంచి కిందపడి ఓయో రూమ్స్ అధినేత తండ్రి కన్నుమూత, సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని తెలిపిన గురుగావ్ ఈస్ట్ డీసీపీ

ఓయో రూమ్స్ (Oyo Rooms) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) తండ్రి రమేష్ అగర్వాల్ తన నివాసంలోని 20వ అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశారు.

OYO Founder's Father Dies: 20వ అంతస్తు నుంచి కిందపడి ఓయో రూమ్స్ అధినేత తండ్రి కన్నుమూత, సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని తెలిపిన గురుగావ్ ఈస్ట్ డీసీపీ
Representational Image (Photo Credits: ANI)

ఓయో రూమ్స్ (Oyo Rooms) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) తండ్రి రమేష్ అగర్వాల్ తన నివాసంలోని 20వ అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశారు. 29 ఏళ్ల రితీష్‌కు ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్ష సూద్‌తో వివాహం జరుగగా, కొద్దిరోజులకే ఆ ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.తన తండ్రి మరణం కుటుంబానికి తీరని లోటని రితీష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని చెప్పారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై రమేష్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని గురుగావ్ ఈస్ట్ డీసీపీ తెలిపారు.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 10, 2023 07:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).