Amit Shah on Elections 2021: పశ్చిమబెంగాల్‌లో 200 సీట్లలో బీజేపీ గెలుపు, తొలి విడత ఎన్నికల్లో 30 స్థానాల్లో 26 మావే, అసోంలో 47 స్థానాల్లో 37 బీజేపీ గెలుస్తుంది, ధీమా వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా
తొలి విడతగా పశ్చిమబెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లను (Amit Shah on Elections 2021) బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పశ్చిమబెంగాల్‌లో 200కు పైగా సీట్లు బీజేపీ గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బెంగాల్‌లో పోలింగ్ జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని, అసోంలో 47 స్థానాల్లో 37 సొంతం చేసుకుంటుదని చెప్పారు
తొలి విడత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 30 సీట్లకు గాను 26కు పైగా బీజేపీ గెలుచుకుంటుంది. అసోంలో 47 స్థానాల్లో 37కు పైగా గెలుచుకుంటామనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా అన్నారు.
Here's Home minister Update
Two BJP leaders were discussing over a phone call the demands made for transfer (of officers). These demands were made in writing. There is nothing secret in this. The question which needs to be raised is that who tapped the phone call: Home Minister and BJP leader Amit Shah
— ANI (@ANI) March 28, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2021 04:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

