Himachal Election Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం, బీజేపీ 25 స్థానాల్లో గెలుపు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 ఓట్ల లెక్కింపు ముగిసింది. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ మెజారిటీ 35 మార్కును అధిగమించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
- Read in
- తెలుగు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 ఓట్ల లెక్కింపు ముగిసింది. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ మెజారిటీ 35 మార్కును అధిగమించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవడంలో విఫలమైంది.
Here's ANI Tweet
Counting for the Himachal Pradesh Assembly election concludes. Congress wins 40 seats, BJP gets 25 seats and Independents get 3 seats.#HimachalPradeshElections pic.twitter.com/NH7i6FsQqY
— ANI (@ANI) December 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2022 09:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

