Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం స్టాలిన్, ఇప్పటికే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన తమిళనాడు సీఎం

16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం స్టాలిన్, ఇప్పటికే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన తమిళనాడు సీఎం
Tamil Nadu Chief Minister MK Stalin. Credits: PTI

16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు రోజుల క్రితం త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ హాస్పిట‌ల్‌లో చేరిన సంగతి తెలిసిందే. చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్న కావేరి ఆస్ప‌త్రిలో ఆయ‌న చేరారు. జూలై 12వ తేదీన ఆయ‌న కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్ తేలిన విష‌యం కూడా తెలిసిందే.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 18, 2022 11:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).